People will be celebrating it with the Holi. In Maharashtra, Holika Dahan or Holi will be celebrated on March 6 | హోలీ పండగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ పండగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమౌతున్నారు. హోలికా పౌర్ణమి నాడు కామదహనంతో ఈ వేడకలు ఆరంభమౌతాయి.

#Holi
#HoliFestival
#HoliFestivalDate
#HoliCelebrations